హైదరాబాద్
నకిలీ పాసుల వ్యవహారంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగులు
హైదరాబాద్: నకిలీ పాసుల తయారీలో కొంత మంది ఆర్టీసీ మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని ఎండీ ఏకే ఖాన్ తెలియజేశారు. ఇటివల నకిలీ పాసులతో పట్టుబడిన 290 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నకీలి పాసులతో…
