ఆదిలాబాద్
నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ చౌకధరల దుకాణాల బంద్
ఆదిలాబాద్, డిసెంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాడు చౌకధరల దుకాణాలు బంద్ పాటించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర పిలుపుమేరకు ఈ నిరసన…
