Tuesday, 3 November 2026

నగరంలోని

ముఖ్యాంశాలు

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు

హైద్రాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో హుక్కాసెంటర్లు, పబ్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. రాత్రి 10.30 గంటలకు కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో హుక్కా సెంటర్లు, పబ్‌లపై అనేక ఆరోపణలు వచ్చాయి. మన సంస్కృతికి విఘాతం కలిగించే…

హైదరాబాద్

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:  నగరంలోని బులియన్‌ మార్కెట్లో  ఈ రోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,370. 22 క్యారట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 29,650…

వార్తలు

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

హైదరాబాద్

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద:  నగరంలోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌ సమీపంలో ఓ హోటల్‌లో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో హోటల్‌లోని ఫర్నిచర్‌ అంతా  పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను  చల్లరగోటారు.…