వార్తలు
విశాఖలో భారీవర్షం
విశాఖపట్నం: నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. వేపగుంట సాయిదుర్గానగర్, నరవరామాలయవీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. వర్షం కారణంగా ఏసీఏవైఎస్‌ఆర్ స్టేడియాంలో భారత్, న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ సెషన్ రద్దయింది.…
