హైదరాబాద్
నగరంలో భారీ భద్రత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలో నేడు తెలంగాణవాదులు సమరదీక్ష, రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణపై రోడ్డు మ్యాపును విడుదల చేయాలంటూ రాజకీయ ఐకాస…
