తెలంగాణ
నగరంలో మహారాష్ట్ర పర్యాటక కార్యాలయం
హైదరాబాద్ : బేగంపేట్ టూరిజం ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర పర్యాటన కార్యాలయాన్ని ఆ రాష్ట్ర పర్యాటకశాఖామంత్రి ఛగన్ భుజబల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖామంత్రి చిరంజీవి, రాష్ట్ర పర్యాటక మంత్రి వట్టివసంత్‌కుమార్ తదితరులు పాల్గొనున్నారు.
