హైదరాబాద్
నగరంలో హోలీ వేడుకలు
హైదరాబాద్ : నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. సభ్యులు ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. బేగంబజార్‌లో హోలీ ఉత్సవాలు ఉత్సాహంగా సాగాయి. యువతీయువకులు రంగులు చల్లుకుంటూ…
