సీమాంధ్ర
రూ.వెయ్యికోట్లు వ్యవసాయరంగం యాంత్రీకరణకు కేటాయింపుమంత్రి కన్నా లక్ష్మీనారాయణ వెల్లడి
నెల్లూరు, ఆగస్టు 3 : వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెయ్యికోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్షీనారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆయన వ్యవసాయ అధికారులతో ఖరీఫ్ సీజన్, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన అభివృద్ది…
