హైదరాబాద్
కాల్‌లిస్ట్ వ్యవహారంపై జేడీ ఫిర్యాదు
హైదరాబాద్: ఫోన్‌కాల్ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మినారాయణ నగర పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ కేసును నగర్ సీసీఎస్ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలియజేశారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌కాల్ జాబితా వెల్లడిపై…
