Monday, 16 November 2026

నగర ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు వ్యవహారంపై జిల్లా కెలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

వార్తలు

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు

నెల్లూరు: నగర ప్రభుత్వాసుపత్రి నుంచి రక్తం అక్రమ తరలింపు వ్యవహారంపై జిల్లా కెలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రి నుంచి రవాణా అవుతున్న 250 యూనిట్ల రక్తాన్ని తెదేపా నేతలు పట్టుకొని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి…