జాతీయం
నడి రోడ్డుపై తల నరికి… యువతికి నిప్పంటించిన వ్యక్తి
చిత్తూరు/గుంటూరు : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోను పుత్తూరులో ఓవ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈరోజు ఉదయం స్థానిక పున్నమి రిపోర్ట్ సమీపంలో ఈ హత్య జరిగింది. చెరుకు ప్యాక్టర్‌లో పిట్టర్‌గా పని…
