Monday, 2 November 2026

నమోదయింది.

సీమాంధ్ర

పశ్చిమలో 11.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు

ఏలూరు, ఆగస్టు 1 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 11.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టరు శ్రీ కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నరసాపురం మండలంలో…