Wednesday, 4 November 2026

నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్

నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. కరీంనగర్‌ సీసీఎస్‌ పీఎస్‌ నుంచి నలుగురు దొంగలు పరారైన ఘటనకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు. కరీంనగర్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను…