వార్తలు
మిర్యాలగూడలో ఇంటర్ విద్యార్థిపై దాడి
మిర్యాలగూడు: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. మిర్యాలగూడ ఆర్టీసీ బస్సులో శ్రీధర్ అనే ఇంటర్ విద్యార్థిపై వెనుక కూర్చున్న ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.…
