Tuesday, 3 November 2026

నల్గోండ

వార్తలు

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

హైదరాబాద్‌: ఈ రోజు సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నల్గోండలో జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ కార్యకర్తలను వేదిస్తున్నాడని చిన్నపురెడ్డికి ప్రాణ హాని ఉందని ఆయనకు తగిన రక్షణ…

Main

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు…