జిల్లా వార్తలు
నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు
నిజామాబాద్, నవంబర్ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణవాదులు గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో విలేకరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీచౌక్‌నుండి కలెక్టరేట్ వరకు…
