హైదరాబాద్
నవంబరు 1న విద్రోహదినం: కేసీఆర్
హైదరాబాద్: నవంబరు 1న విద్రోహదినంగా పాటించి నల్లజెండాలతో నిరసన తెలుపుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించారు, తెలంగాణ వస్తే సంతోషమని లేకుంటే యుద్ధమేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ప్రణాళికపై మేథోమథన సదస్సులో చర్చించనున్నామని ఆయన…
