హైదరాబాద్
నవోదయ సిబ్బంది సమ్మె : తల్లిదండ్రుల ఆందోళన
హైదరాబాద్: హైదరాబాద్ రీజియన్లో జవహర్ నవోదయ విద్యాలయ ఉపాధ్యాయులు, సిబ్బంది చేపట్టిన సమ్మె ఆరోజూ కొనసాగుతొంది. దాంతో సీబీఎస్‌ఈ 10,12 తరగతుల పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతున్నారు.
