వార్తలు
పాకిస్తాన్ విజయలక్ష్యం 176
పల్లెకెలె: టి-20 ప్రపంచకప్ గ్రూప్-డిలో బంగ్లాదేశ్, పాక్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ 24, అష్రపుల్ 14, అల్ హసన్…
