Monday, 23 November 2026

నాంపల్లిలోని సీబీఐ కోర్టు

హైదరాబాద్

బెయిల్‌ కోసం పట్టాభి పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో అరెస్టైన జడ్జి పట్టాభిరామారావు తనకు బోయిల్‌ మంజూరు చేయాలంటూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన తన తరుపు న్యాయవాదితో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు.…