వార్తలు
ప్రణబ్‌కు అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్ ముఖర్జీకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సహ స్పీకర్ మీరాకుమార్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీలు, కేంద్ర మంత్రులు ఆయన్ను కలుసుకొని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.…
