వార్తలు
తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రధానికి బాబు లేఖ
హైదరాబాద్: తెలంగాణపై తీర్మానం పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంపై తాము గతంలోనే కేంద్రానికి లేఖ…
