Tuesday, 3 November 2026

నాటి సహ మేటినటీమణులకు ముఖ్యమంత్రి జయలలిత

వార్తలు

నటీమణులకు జయలలిత విందు

చెన్నై: నాటి సహ మేటినటీమణులకు ముఖ్యమంత్రి జయలలిత పోయన్‌ గార్డెన్‌లోని తన నివాసంలో గురువారం విందు ఇచ్చారు. వీరంతా 1960-80 మధ్య కాలంలో రెండు దశాబ్దాల పైచిలుకు జయలలితతో వెండితెరపై కలసి నటించారు. పాల్గొన్న వారిలో అంజలిదేవి, సరోజదేవి,…