Featured News
నానో టెక్నాలజీదే భవిష్యత్ : ఏపీజే అబ్దుల్ కలాం
హైదరాబాద్, నవంబర్ 30 (జనంసాక్షి): రానున్న కాలం నానో టెక్నాలజీదేనని, నానో సాంకేతికతను విద్యార్థులు, శాస్త్రవేత్తలు అంది పుచ్చుకోవాలని కలాం పిలుపునిచ్చారు. సమైక్య తతో పనిచేసిన వారు విజయాన్ని తప్పక సాధిస్తారని మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్…

