వార్తలు
పెరిగిన విధ్యుత్ చార్జీలు నామ మాత్రమే: రైల్వేసహయ మంత్రి కోట్ల
హైదరాబాద్: పెరిగిన రైల్వే చార్జీలే కేవలం నామమాత్రమేనని రైల్వే సహయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని పై త్వరలో ప్రజా ప్రతినిధులతోసమావేశం…
