జిల్లా వార్తలు
నాయకుల పాతయాత్ర
బాన్సువాడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ తెదేపా నాయాకులు సోమావారం పాదయాత్ర నిర్వహించారు మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువిడ పట్టణం నుంచి బీర్కూర్ మండలంలోని నెమ్లీ సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు.…
