Friday, 6 November 2026

నారాయణరెడ్డి

వార్తలు

రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న యువకులను రిమండ్‌కు పంపించనున్నట్లు వివరించారు. రేవ్‌…