జిల్లా వార్తలు
నార్వే యువతికి లైంగిక వేధింపులు
నిజామాబాద్ : మహిళా సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడంలేదు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా మన పరువు బజారున పడింది. సికింద్రాబాద్ నుంచి షిర్డీ వెళ్లే బస్సులో…
