హైదరాబాద్
నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.: చందనాఖాన్
హైదరాబాద్: పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖాన్ వివరణ ఇచ్చారు. పాఠశౄల, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని మాత్రమే తాను అన్నట్లు వివరించారు. విద్యార్థులే వాటిని శుభ్రం…
