Wednesday, 4 November 2026

నిన్న మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత తగ్గు ముఖం పట్టాయి

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నిన్న  మొన్నటి వరకు మిడిసిపడ్డ పసిడి ధరలు ఇవాళ కొంత  తగ్గు ముఖం పట్టాయి. బులియన్‌ మార్కేట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 32,420 గా ఉంది.…