Friday, 6 November 2026

నియమించారు.

వార్తలు

వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ను చంచల్‌గూడ జైలుకు బదిలీ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ కె. కేశవనాయుడు బదిలీ అయ్యారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ సైదయ్యను చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌గా కె. ఉమాపతిరావును నియమించారు.

వార్తలు

పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌: పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో చంద్రబాబు స్వల్ప మార్పులు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా బండారు సత్యనారాయణమూర్తి, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా తలసాని శ్రీనివాసయాదవ్‌, కడప. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా సోమిరెడ్డి…