Friday, 6 November 2026

నిరుద్యోగ యువతకు శిక్షణ

హైదరాబాద్

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామం: మంత్రి మహీధర్‌ రెడ్డి

హైదరాబాద్‌: పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం వాస్తవాలకు దగ్గరగా ఉండేలా అధికారులు చోరవ చూపాలని ఆయన కోరారు. హైదరాబాద్‌…