హైదరాబాద్
సురాజ్యంతోనే అసలైన ప్రయోజనం: జేపీ
హైదరాబాద్: నిరుపేదలకు మంచిపాలన లేనప్పుడు పావలా వడ్డీ రుణాలు, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు స్వల్పకాలికంగా మేలు చేసినా.. దీర్ఘకాలికంగా దేశాభివృద్ధికి సురాజ్యం వల్లనే అసలైన ప్రయోజనం చేకూరుతుందని లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. మియాపూర్…
