Tuesday, 3 November 2026

నిర్వహించడం తగదన్నారు. కనీసం

వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదు: వెంకటవీరయ్య

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల్ని మనుషుల్లా చూడడం లేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. గ్రామల్లో రాహదారులు బురద కాలువల్లా ఉన్నాయని, పారిశుద్ధ్యం పడకేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం…