వార్తలు
బీమా పనులు పరిశీలించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి
కొత్తకోట : మండలం తిరుమాయాపల్లి వద్ద జరుగుతున్న బీమా ఎత్తిపొతల పథకం మొదటి, రెండో దఖ పనులను నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యానాధ్‌దాస్ బుధవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై సీఈ ప్రకాష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.…
