Monday, 23 November 2026

నిలుపుదల చేసినట్లు ఆయన తెలిపారు.

సీమాంధ్ర

వంశధార కుడి కాలువకు నీరు నిలుపుదల

శ్రీకాకుళం, జూలై 22 : వంశధార కుడి ప్రధాన కాలువకు నీరు నిలుపుదల చేసినట్లు గొట్టాబ్యారేజి కార్యాలయం అధికారులు తెలియజేశారు. ఎడమకాలువ ద్వారా 526 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. నదిలోకి ఇన్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు నమోదైందన్నారు. ఇన్‌ఫ్లో నీటిని…