వార్తలు
ప్రమాదంపై విచారణకు ఆదేశించాం: ముకుల్ రాయ్
నెల్లూరు: తమిళనాడు ఎక్స్ప్రెస్ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని రైల్వే శాఖ మంత్రి ముకల్రాయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సిబ్బంది స్సందించారన్నారు. సోమవారం ఆయన రైలు ప్రమాదంలో బధితులను పరామర్శించారు. ప్రమాదఘటనపై…
