సీమాంధ్ర
నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన
ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిల్లులు చెల్లించలేదంటూ నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
