Tuesday, 3 November 2026

నీటి సరఫరా

ముఖ్యాంశాలు

నిజామియాలో వసతులు మెరుగుపర్చండి

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : కలెక్టర్‌ తన ఛాంబర్‌లో మంగళవారంనాడు నిజామియా జనరల్‌ హస్సిటల్‌ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులతో హస్పిటల్‌, కాలేజీలలో మెరుగైన సదుపాయల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హస్పిటల్‌లో ప్రహారీ గోడ నిర్మాణం, పథలాజికల్‌ ల్యాబ్‌లో…