జిల్లా వార్తలు
నీలం తుపానుతో భారీగా పంటనష్టం
అమలాపురం : నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అన్నదాత కుదేలయ్యాడు. పలు చోట్ల ప్రాణనష్టం జరగగా పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సుమారు 13,500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. బలహీనవర్గాలకు చెందిన కాలనీలన్నీ జలమయమయ్యాయి.…
