హైదరాబాద్
నీలం తుపాను నష్టంపై ముఖ్యమంత్రి సమీఓ
హైదరాబాద్: నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై చర్చించారు. తుపాను కారణంగా 44 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. మృతి చెందిన వారి…
