Tuesday, 3 November 2026

నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం

పాల్వంచలో పెరుగుతున్న మలేరియా రోగులు

ఖమ్మం, జూలై 24 : ఖమ్మం జిల్లా పాల్వంచలో విషజ్వరాలు విజృంభించడంతో పట్టణమంతా ఒణికిపోతుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోడులతో కిటకిటలాడుతున్నాయి. విషజ్వరాల తీవ్రత నానాటికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దోమల కారణంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన…