హైదరాబాద్
పదవి విరమణ చేసిన స్వామి గౌడ్
టీఎన్జీవో భవన్: టీఎన్‌జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్ మంగళవారం పదవి విరమణ చేశారు. నూతన అధ్యక్షునిగా దేవీ ప్రసాద్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యగుల సమస్యలపై పొరాటాలు సాగిస్తామన్నారు.తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆపబోమని…
