వార్తలు
పట్టుపరిశ్రమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా వెంకట్రామరాజు
హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమ శాఖ పుల్టైం కంటిన్జెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.కెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ. 30 ఏళ్లుగా కంటిన్జెంట్ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన…
