Tuesday, 3 November 2026

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు

జిల్లా వార్తలు

నేచరాజుపల్లిలో రెండు రేషన్‌షాపుల సీజ్‌

నెల్లికుదురు: మండలంలోని నేచరాజుపల్లి గ్రామంలో రెండు రేషన్‌ దుకాణాలను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్‌ చేశారు. ఎంఆర్‌ఐ బద్రూనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామం నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని డీలర్లు అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్థులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.…