హైదరాబాద్
నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పాసింజర్ రైళ్ల రద్దు
హైదరాబాద్: నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పలు పాసింజర్ రైళ్లు రద్దయినావి. సూళ్లురుపేట నెల్లూరు మధ్య నడిచే రెండు ప్యాసింజర్ రైళ్లను ధక్షిణమధ్యరైల్వే రద్దు చేసింది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్, గూడురు-విజయవాడ, చెన్నై సెంట్రల్-గూడురు, విజయవాడ-బిట్రిగుంట, మధ్య పాసింజర్ రైళ్లను రద్దుచేశారు.…
