సీమాంధ్ర
నెల్లూరులో చోరి
నెల్లూరు:బాలజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 35 సవర్ణ బంగారం, కిలో వెండి, లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. కేసు విచారిస్తున్నారు.