Tuesday, 3 November 2026

నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

ఖమ్మం

ప్రయాణికుల భద్రత గాలికి

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో…