Monday, 16 November 2026

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల ఎస్సై ఎస్‌. శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ గ్రామస్థులు

వార్తలు

ఎస్సై తీరుపై ఆందోళన

వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల ఎస్సై ఎస్‌. శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మండలంలోని గువ్వాడి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ విజయలక్ష్మీ అదే గ్రామానికి చెందిన రమణయ్య మద్యం సేవించి తనను తిట్టినట్టు…