హైదరాబాద్
నేటితో ముగియనున్న రెండో ధశ టాన్క్‌ఫోర్స్ తనిఖీలు
హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో దశ టాన్క్‌ఫోర్స్ తనిఖీలు నేటితో ముగియనున్నాయి. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తొలి విడతగా 46 ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు జరిపిన ప్రాంతీయ టాన్క్‌ఫోర్క్ కమిటీలు నేడు మరో 124…
